భార్యతో అసహజ శృంగారం.. ఆపై కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్
- మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘటన
- నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు
- అత్తమామలు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారంటూ కేసు
తన అత్తమామలు కూడా అతడికే మద్దతు పలుకుతున్నారని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారిపైనా కేసు పెట్టింది. బాధిత మహిళ భర్త కాన్పూరుకు చెందిన వాడు కావడంతో ఇండోర్ పోలీసులు ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. కాగా, బాధిత మహిళ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.