థాంక్యూ కల్యాణ్ బాబాయ్: కొణిదెల నిహారిక
- కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న పవన్
- రూ.35 లక్షల విరాళం అందించిన పవన్ కుటుంబీకులు
- పవన్ ను కొనియాడిన నిహారిక
"ప్రజలకు ఆశావాద, విశ్వాసంతో కూడిన భవిష్యత్ ను నిర్మించాలనే మీ బృహత్తర ప్రయత్నంలో ఉడుతాభక్తిగా సాయపడేందుకు మాకు అవకాశం కల్పించారు. థాంక్యూ కల్యాణ్ బాబాయ్. నా దృష్టిలో ఎప్పటికీ నాయకుడు అంటే నువ్వే బాబాయ్. మెరుగైన భవిష్యత్ నీతోనే సాధ్యం" అంటూ నిహారిక ట్వీట్ చేశారు.