కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి: రాంగోపాల్ వర్మ
- కొండా మురళి జీవిత కథ ఆధారంగా కొండా చిత్రం
- ఈ చిత్రానికి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ
- చిత్ర బృందంతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న కొండా ఫ్యామిలీ
- కొండా ఫ్యామిలీతో కలిసి దుర్గమ్మ సేవలో పాల్గొన్న వర్మ
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆలయంలో కొండా సురేఖ పక్కనే కూర్చుని రాంగోపాల్ వర్మ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ... 'కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి' అంటూ ఓ కామెంట్‌ను కూడా జత చేశారు.