హాలిడేకు భర్తతో కలిసి గోవా వచ్చిన బ్రిటన్ మహిళపై అత్యాచారం
- గోవాలోని అరంబోల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద ఘటన
- నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
- నిందితుడికి అరదండాలు వేసిన పోలీసులు
బాధిత మహిళ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని నిన్ననే అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.