పెట్రోల్‌పై పోటీ పడి మరీ డిస్కౌంట్లు ప్రకటించిన రెండు బంకులు
- కడపలోని రాజంపేట వెళ్లే మార్గంలో ఘటన
- లీటరు పెట్రోలుపై రూ.2 డిస్కౌంట్ ప్రకటించిన ఓ బంకు
- 2.40 రూపాయలు తగ్గిస్తామని మరో బంకు ప్రకటన
అంతేగాక, ఆ రెండు పెట్రోలు బంకులు పోటీ పడి మరీ డిస్కౌంట్ ను కాస్త పెంచుకుంటూ పోవడం గమనార్హం. ఓ పెట్రోల్ బంకు లీటరుకు రూ.2 డిస్కౌంట్ ఇస్తామని బోర్డు పెట్టగా, మరో బంకు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ బోర్డు పెట్టింది.