తిరుమలలో యాంకర్ సుమ.. సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానుల పోటీ.. వీడియో ఇదిగో
- శ్రీవారిని దర్శించుకున్న సుమ
- స్వామి సన్నిధానానికి వస్తే పది రెట్ల శక్తి వచ్చేస్తుందని వ్యాఖ్య
- అందరూ బాగుండాలని, అందులో తామూ ఉండాలన్న యాంకర్
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.... స్వామి సన్నిధానానికి వస్తే పది రెట్ల శక్తి వచ్చేస్తుందని ఆమె చెప్పింది. స్వామి వారిని చూసే భాగ్యం కలిగిందని తెలిపింది. అందరూ బాగుండాలని, అందులో తామూ ఉండాలని చెప్పింది. జయమ్మ పంచాయితీ సినిమా ఈ నెల 6న విడుదల అవుతుందని, ఈ సందర్భంగా సినీ బృందంతో కలిసి ఇక్కడకు వచ్చానని తెలిపింది.