Ram Gopal Varma: రేవంత్ రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్‌గా అభివ‌ర్ణించిన‌ రాంగోపాల్ వ‌ర్మ‌

rgv comments on revanth reddy goes viral on social media
షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డితో క‌లిసి ఉన్న ఓ ఫొటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల‌చేసిన సంద‌ర్భంగా రాంగోపాల్ వ‌ర్మ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా అభివ‌ర్ణిస్తూ ఆయనను ఆకాశానికెత్తేశారు. రేవంత్ రెడ్డి, వ‌ర్మ క‌లిసి దిగిన స‌ద‌రు ఫొటోతో పాటు ఆ ఫొటోకు వ‌ర్మ త‌గిలించిన క్యాప్ష‌న్ కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.
Go Back to Shorts
Ram Gopal Varma
Twitter
Revanth Reddy
TPCC President

More Telugu News