చిత్తూరు జిల్లాపై ప్రత్యేక అభిమానాన్ని చూపిన జగన్!
- కొత్త కేబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురుకి అవకాశం
- పాత మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిల కొనసాగింపు
- కొత్తగా రోజాకు అవకాశం కల్పించిన జగన్
ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామికి ఈసారి కూడా అదే పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.