ప్యాట్ కమిన్స్ వీరబాదుడు... ఆ పేరు గలవాళ్లకు సగానికి సగం రాయితీ ప్రకటించిన రెస్టారెంట్
- గతరాత్రి ముంబయి వర్సెస్ కోల్ కతా
- బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించిన ప్యాట్ కమిన్స్
- 15 బంతుల్లోనే 56 రన్స్
- మీ పేరు ప్యాట్ అయితే 50 శాతం రాయితీ అంటున్న రెస్టారెంట్
ఈ నేపథ్యంలో, ఓ రెస్టారెంట్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిన్నటి మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడని, అందుకే ప్యాట్ అనే పేరు గల వాళ్లు తమ రెస్టారెంటులో భోజనం చేస్తే బిల్లులో 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు రెస్టారెంట్ లో ఓ బోర్డు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోను కోల్ కతా నైట్ రైడర్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.