పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మజ్లిస్ కార్పొరేటర్ అరెస్ట్
- భోలక్ పూర్‌లో పోలీసులపై విరుచుకుపడ్డ గౌసుద్దీన్
- వైరల్‌గా మారిన ఈ ఘటనకు చెందిన వీడియో
- ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదన్న కేటీఆర్
- అరెస్ట్ చేసిన ముషీరాబాద్ పోలీసులు
దీంతో రంగంలోకి దిగిన ముషీరాబాద్ పోలీసులు గౌసుద్దీన్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. భోలక్ పూర్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నైట్ పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులపై గౌసుద్దీన్ విరుచుకుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పందనతో పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.