ముంబై ఎయిర్ పోర్టులో స్టైలిష్ లుక్ లో మెరిసిన సమంత.. వీడియో ఇదిగో!

Samantha stylish look in Mumbai Airport
  • బాలీవుడ్ పై ఫోకస్ చేసిన సమంత
  • ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్న సామ్
  • రెడ్ టీషర్ట్, బ్లూ డెనిమ్ లో మెరిసన సమంత
దక్షిణాదిన అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన సమంత ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించింది. నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని ముగించిన తర్వాత... ఆమె పూర్తిగా తన కరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతోంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోంది.

 తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కిన సమంత చాలా క్యూట్ గా కనిపించింది. బ్లూ డెనిమ్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ లో ఆమె తళుక్కున మెరిసింది. అంతేకాదు ఫొటోలకు కూడా పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. 


Go Back to Shorts
Samantha
Mumbai Airport
Tollywood
Bollywood

More Telugu News