హైదరాబాద్‌లో నేడు మూతపడనున్న ఫ్లై ఓవర్లు
- గ్రీన్‌లాండ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత
- షబ్-ఎ-బరాత్ సందర్భంగా నిర్ణయం
- వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డుప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.