బాలీవుడ్ దర్శకుడిపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
- 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి
- విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటున్న చిత్రం
- ఎంతో ధైర్యంగా సినిమా తీశాడంటూ వర్మ ప్రశంసలు
ఈ నేపథ్యంలో వివేక్ పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. ఎంతో వివాదాస్పదమైన 'ది కశ్మీర్ ఫైల్స్ కథను వివేక్ ధైర్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్ ను పక్కకు నెట్టేసి... కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ ని సృష్టించే విధంగా వివేక్ వుడ్ ని తీసుకొచ్చారు. కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ రావడమనేది ఈ సినిమా సాధించిన గొప్ప విజయమని అన్నారు.