నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయంటూ ఫొటో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- తనకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవనే వర్మ
- తాజాగా కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వైనం
- ఫొటో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
అయితే తాజాగా ఆయన ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఒక కుక్కను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు... 'నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి' అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.