ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ యోధుడు: సమంత పోస్ట్ వైరల్
- ఇన్‌స్టాలో సమంత పోస్ట్
- తెగువ, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా జెలెన్‌స్కీని అభివర్ణించిన వైనం
- అమీ జాక్సన్ కూడా ఆవేదనా భరిత పోస్ట్
‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అని ఉన్న న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని ఆమె షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ సైతం ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయ్యారు. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను అభ్యర్థించింది.