స్విట్జర్లాండ్ మంచుకొండల్లో సమంత విహారం
- యూరప్ దేశాల్లో సమంత టూర్
- వెర్బియర్ లో స్కీయింగ్ చేసిన సమంత
- స్కీయింగ్ చాలా కష్టమని వ్యాఖ్య
- చాలా ఫన్నీగా ఉందంటూ పోస్టు
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న 'యశోద' చిత్రం కూడా సెట్స్ పై ఉంది. అటు సమంత పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో సమంత పెర్ఫార్మెన్స్ బాలీవుడ్ ఫిలింమేకర్స్ ను కూడా ఆకట్టుకుంది.