ఆశీస్సుల కోసం వెళితే అత్యాచారం చేయబోయిన హెడ్ మాస్టర్
- ములుగు జిల్లాలో ఘటన
- కొత్తగా పెళ్లి చేసుకున్న పాఠశాల ఉద్యోగి
- ఆశీస్సుల కోసం హెచ్ఎం వద్దకు వెళ్లిన వైనం
- నవవధువుపై కన్నేసిన కామాంధుడు
- భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
కాగా ఈ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళా హెచ్ఎంను నియమించాలని డిమాండ్ చేశాయి.