అధ్వానంగా ఉన్న నగరి-పుత్తూరు జాతీయ రహదారిలో టోల్ చార్జీ వసూలు చేయొద్దు: ఎమ్మెల్యే రోజా
- ఇటీవల భారీ వర్షాలు
- నగరి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు
- రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన రోజా
ఈ మేరకు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని రోజా వివరించారు. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.