తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో ఇద్దరిపై దాడిచేసిన చిరుత.. స్వల్ప గాయాలు
- తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఘటన
- వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత దాడి
- అశ్విని ఆసుపత్రికి తరలింపు
- భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం ఎక్కువైందని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడిలో స్వల్ప గాయాలతో బయటపడిన ఆనంద్, రామకృష్ణలను విజిలెన్స్ సిబ్బంది అంబులెన్స్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.