తెలంగాణలో మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు
- మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం
- నిన్న ఒక్క రోజే 15 వేల దరఖాస్తులు
- నేడు మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం
ఇది నాన్ రిఫండబుల్. దుకాణం వచ్చినా, రాకున్నా ఈ ఫీజును వదులుకోవాల్సిందే. ఫలితంగా దరఖాస్తుల ద్వారానే ఏకంగా రూ. 1200 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగియనుండగా, దీనిని పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.