అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను సొంతం చేసుకున్న వైసీపీ... జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్ల వివరాలు ఇవిగో!

అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను సొంతం చేసుకున్న వైసీపీ... జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్ల వివరాలు ఇవిగో!

YSRCP wins all ZP Chairman elections
  • జిల్లా పరిషత్ పదవులను స్వీప్ చేసిన వైసీపీ
  • గుంటూరు జెడ్పీ ఛైర్మన్ గా క్రిస్టినా
  • విశాఖ జెడ్పీ ఛైర్మన్ గా జల్లిపల్లి సుభద్ర
ఏపీలోని అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైసీపీ సొంతం చేసుకుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా - బోయ గిరిజమ్మ, చిత్తూరు జిల్లా - శ్రీనివాసులు, తూర్పుగోదావరి జిల్లా - వేణుగోపాల రావు, పశ్చిమగోదావరి జిల్లా - కవురు శ్రీనివాస్, గుంటూరు జిల్లా - హెనీ క్రిస్టినా, కర్నూలు జిల్లా- వెంకట సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా - ఉప్పాళ్ల హారిక, నెల్లూరు జిల్లా - ఆనం అరుణమ్మ, ప్రకాశం జిల్లా - వెంకాయమ్మ, కడప జిల్లా - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, విశాఖ జిల్లా - జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా - మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా - విజయ. అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవులను సొంతం చేసుకోవడంతో వైసీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
Andhra Pradesh
ZP Chairmen
Results
YSRCP

More Telugu News