ఇటు ఏఎన్నార్, అటు నాగార్జున, మధ్యలో రఘురామ... నాటి ఫొటో ఇదిగో!
- ఏఎన్నార్ జయంతి సందర్భంగా రఘురామ స్పందన
- ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న వైనం
- ఏఎన్నార్ కు ఘననివాళి
- ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారని వెల్లడి
దీనిపై రఘురామ వ్యాఖ్యానిస్తూ, దిగ్గజ సినీ నటులు, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని పేర్కొన్నారు. ఆయన పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు.