కాంట్రాక్టర్‌ను బెదిరించిన రాయదుర్గం వైసీపీ నేత.. వీడియో వైరల్!
- నల్లంపల్లి నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు రూ. 17 కోట్లు విడుదల
- టెండరు దక్కించుకున్న డీఎంసీ సంస్థ
- స్థానిక ఎమ్మెల్యే ‘కాపు’ను కలవకుండా పనులెలా చేస్తావని వాగ్వాదం
విషయం తెలిసిన జయరామరెడ్డి కాంట్రాక్టర్‌ను కలిసి వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.