పారాలింపిక్స్ బృందానికి మోదీ ప్రోత్సాహం
- ఈ నెల 24 నుంచి క్రీడా వేడుక ప్రారంభం
- వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడాకారులతో ముచ్చట
- పాల్గొన్న క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఈ సందర్భంగా క్రీడాకారుల జీవితాలను గురించి తెలుసుకున్న ప్రధాని, వారందరినీ ప్రోత్సహించారు. ఈ క్రీడాకారుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిదాయకం అవుతాయని అన్నారు. ‘‘పతకాల కోసం క్రీడాకారులపై నవభారత్ ఎటువంటి ఒత్తిడీ పెట్టదు. మీరు పూర్తిగా 100% కష్టపడితే చాలు’’ అని మోదీ చెప్పారు. పారాలింపిక్స్ క్రీడలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి.