పులివెందులలో సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె, అల్లుడు
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- పులివెందులలో ఆయుధాల కోసం గాలింపు
- ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన సునీత దంపతులు
- వివేకా హత్యకేసుపై అధికారులతో మాట్లాడిన వైనం
కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇవాళ పలువురిని మరోసారి విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంటమనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.