అంచనాలు పెంచుతున్న కమల్ 'విక్రమ్'!
20-07-2021 Tue 17:58 | Entertainment
- కమల్ సొంత బ్యానర్లో 'విక్రమ్'
- ముఖ్య పాత్రల్లో స్టార్ హీరోలు
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
- వచ్చే ఏడాదిలోనే రిలీజ్

కమల్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన కాన్సెప్ట్ వీడియో ఒక రేంజ్ లో జనంలో ఆసక్తిని రేకెత్తించింది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో కమల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో, ఆయన కొంతసేపు అంధుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఆ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
మొదటి నుంచి కూడా కమల్ ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఒక ప్రయోగమేనని అంటున్నారు. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ .. అర్జున్ దాస్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుసగా వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్న లోకేశ్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి నుంచి కూడా కమల్ ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఒక ప్రయోగమేనని అంటున్నారు. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ .. అర్జున్ దాస్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుసగా వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్న లోకేశ్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement lz
More Telugu News

లోక్ సభ సోమవారానికి వాయిదా
1 minute ago

బెంగళూరు నారాయణ హృదయాలయ వద్ద టీడీపీ నేతల పూజలు
19 minutes ago

ఈ హోటల్ వర్కర్ నైపుణ్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా
48 minutes ago

మన సుప్రీంకోర్టులో సింగపూర్ సీజే
49 minutes ago

బీపీ తగ్గించడానికి ఇంటి చిట్కాలు
1 hour ago

రోటీలు చేసిన బిల్ గేట్స్.. వీడియో ఇదిగో!
1 hour ago

తెలంగాణ విద్యుత్ శాఖలో 1600ల పోస్టుల భర్తీ
1 hour ago

బాల్య వివాహాలపై కేసులు.. అసోంలో అరెస్టుల పర్వం
2 hours ago

లంగ్ కేన్సర్ ప్రాథమిక దశ లక్షణాలు ఇలా..!
2 hours ago

గాల్లో విమానం.. ఇంజిన్ లో మంటలు
2 hours ago

ముంబైలో దాడులు చేస్తామంటూ ఎన్ఐఏకి మెయిల్
2 hours ago

అమెరికాపైకి గూఢచర్య బెలూన్లను వదులుతున్న చైనా
3 hours ago


విశ్వనాథ్ సినీ ప్రపంచంలోనే ఒక దిగ్గజం: మోదీ
3 hours ago

యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కె. రాఘవేంద్ర రావు
5 hours ago

పన్నీర్ సెల్వంను కలిసిన జయలలిత మేనకోడలు దీప
5 hours ago
Advertisement
Video News

Waiter Stuns Viewers with 16 Plate Dosa Stack in Viral Video Shared by Anand Mahindra"
16 minutes ago
Advertisement 36

CM KCR condoles legendary director K Viswanath's demise
59 minutes ago

YSRCP rebel MLA Kotamreddy Sridhar Reddy 'Open Heart With RK'
1 hour ago

KA Paul demands state government to inaugurate new secretariat on Ambedkar's birth anniversary
1 hour ago

Photo dump: Samantha Ruth Prabhu shares January moments
1 hour ago

Governor Tamilisai Soundararajan's speech begins with Kaloji Narayana Rao's quote
2 hours ago

Minister Kakani Govardhan Reddy criticizes MLA Kotamreddy Sridhar Reddy for anti-party remarks
2 hours ago

Telangana Assembly Budget Sessions: Governor Tamilisai's speech
2 hours ago

Chiranjeevi pays tribute to legendary director K Viswanath with tears
3 hours ago

CM Jagan launches Jagananna Videshee Vidya Deevena programme - Live
3 hours ago

Senior actor Chandramohan sheds tears for his cousin and director K Viswanath
3 hours ago

Air India Express makes emergency landing after engine fire
4 hours ago

Kotamreddy Sridhar Reddy Sensational Press Meet
4 hours ago

Chiranjeevi pens emotional post after director K Viswanath's demise
4 hours ago

Pawan Kalyan pays tribute to Tollywood director K Viswanath
4 hours ago

LIVE: Nara Lokesh's Yuvagalam Padayatra Day-8
5 hours ago