వైసీపీలో అందరికీ సమాన గౌరవం ఉంటుంది: సజ్జల
- పార్టీ విషయాలు మాట్లాడిన సజ్జల
- వైసీపీ ఓ కుటుంబం వంటిదని వెల్లడి
- కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని కితాబు
- కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయని వ్యాఖ్యలు
అయితే, పదవులు కొందరికి ముందుగా వస్తాయని, మరికొందరికి తర్వాత వస్తాయని, అంతమాత్రాన పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సమాన గౌరవం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.