సీవీఎల్ కు మద్దతు ప్రకటించిన విజయశాంతి
- ‘మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైంది
- నేను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా
- చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీఎల్ అభిప్రాయాలను సమర్థిస్తున్నా
'మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది. నేను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా' అని విజయశాంతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.