ఢిల్లీలో తన నివాసానికి చేరుకున్న రఘురామకృష్ణరాజు
- సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- నేరుగా ఢిల్లీకి రఘురామ
- కొన్ని రోజుల పాటు మెరుగైన చికిత్స
కాగా, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోషల్ మీడియాలో గానీ మాట్లాడవద్దని సుప్రీంకోర్టు షరతు విధించింది.