దేవుడు మనల్ని యుద్ధరంగంలో పడేశాడు... మహేశ్ బాబు డైలాగులతో తెలంగాణ పోలీసుల వీడియో!
- జీవితం ఓ యుద్ధం
- అప్రమత్తంగా ఉండాల్సిందే
- మహేశ్ డైలాగులతో వీడియో
"జీవితం అనేది ఓ యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అంటూ మహేశ్ డైలాగులు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.