జగన్ లేఖ రాయగానే... 6.40 లక్షల టీకా డోస్ లు ఇచ్చిన కేంద్రం!
- ఆంధ్రప్రదేశ్ లో నిండుకున్న టీకాలు
- నిన్న రాత్రి 4.40 లక్షల డోస్ లు
- నేడు మరో 2 లక్షల డోస్ లు
వైఎస్ జగన్ లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే డోస్ లు రాష్ట్రానికి వచ్చాయని, ఈ సందర్భంగా ప్రజలు, ప్రభుత్వం తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. వచ్చిన వయల్స్ ను అన్ని జిల్లాలకూ పంపించనున్నామని, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించేందుకు చర్యలు చేపట్టనున్నామని అన్నారు.