Rahul Gandhi: సము‌ద్రం‌లోకి దూకి ఈతకొట్టిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో

rahul gandhi swims in sea
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్‌ నేత రాహు‌ల్ ‌‌గాంధీ స‌ముద్రంలో ఈతకొట్టారు. కేర‌ళ‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ, ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ‌ కేర‌ళ‌లోని కొల్లాం తీరంలో నిన్న‌ పర్య‌టించి, మత్స్య‌కా‌రు‌లతో మాట్లాడుతూ వారి ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు. వారితో కలిసి ఓ పడ‌వలో సము‌ద్రం‌లోకి వెళ్లి, చేప‌లను పట్టేం‌దుకు వలను విసిరారు. అనంత‌రం మత్స్య‌కా‌రు‌లతో క‌లిసి ప‌డ‌వ‌లోంచి సము‌ద్రం‌లోకి దూకి ఈత‌కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
Viral Videos

More Telugu News