ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్.. మరో 70 వేల ఖాతాల సస్పెన్షన్
- ట్రంప్ అనుకూల ఖాతాలను తొలగించిన ట్విట్టర్
- హింసను ప్రేరేపించేలా ఉన్నందుకేనన్న సంస్థ
- ట్విట్టర్ బాటలోనే ఫేస్‌బుక్
మరోవైపు, ఫేస్‌బుక్ కూడా ట్విట్టర్ బాటలోనే పయనిస్తోంది. ట్రంప్ అనుకూల పోస్టులపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయింది. ట్రంప్ మద్దతుదారులు ట్రెండ్ చేస్తున్న ‘ఆమోదం ఆపండి’ ని తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్న పోస్టులను తొలగిస్తామని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించేలా ఉన్న తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది.