చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా?: వర్ల
03-12-2020 Thu 15:29
- దిశ చట్టం నేపథ్యంలో వర్ల వ్యాఖ్యలు
- ప్రభుత్వానివి తప్పటడుగులు అని విమర్శలు
- ముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి భంగపడ్డారని వెల్లడి

దిశ చట్టం నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దిశ చట్టం విషయంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి తప్పటడుగులు వేసిందని తెలిపారు. చట్టం అమలులోకి రాకముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి భంగపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి దిశ బిల్లును తిప్పి పంపిన నిజం దాచి రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
More Telugu News

విజయసాయి, బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్ల వార్
23 minutes ago

చిరంజీవి 'లూసిఫర్' సినిమాకి తమన్ మ్యూజిక్!
1 hour ago

సరిహద్దుల్లో ముగ్గురు ముష్కరుల హతం
3 hours ago


చెన్నై సూపర్ కింగ్స్ కి హర్భజన్ బైబై
4 hours ago

నందిగ్రామ్ లో దీదీతో సువేందు ఢీ!
5 hours ago

ఆరు దేశాలకు ఉచితంగా దేశీయ వ్యాక్సిన్లు సరఫరా
5 hours ago


బాబాయ్ కాంబినేషన్లో రామ్ చరణ్ భారీ సినిమా?
6 hours ago

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
7 hours ago

దేశంలో కొత్తగా 13,823 మందికి కరోనా
7 hours ago

కేరళలో యూడీఎఫ్ కూటమి బాధ్యతలు ఉమెన్ చాందీకి!
7 hours ago

Advertisement
Video News

Swathilo Muthyamantha lyrical song from Bangaru Bullodu - Allari Naresh, Pooja Jhaveri
5 minutes ago
Advertisement 36

Megastar Chiranjeevi attends Lucifer movie’s opening puja ceremony
27 minutes ago

JC Prabhakar demands Police Officers’ Association to file complaint against his bro-in-law and Kovur MLA
56 minutes ago

PM Modi, Sachin, Shah Rukh & other celebrities reaction on India’s victory against Aus at Gabba
1 hour ago

Bigg Boss fame Lasya enjoys with her family in home town
1 hour ago

AP High Court strikes down atrocity cases registered against farmers
2 hours ago

CM KCR lied about Kaleshwaram tour: Bandi Sanjay
2 hours ago

Big Celebrity Challenge promo: Anchors Suma and Ravi render ‘Suvvi Suvvi’ song
2 hours ago

TDP leader Devineni Uma placed under house arrest in Vijayawada
3 hours ago

Birthday celebrations: Rebel star Prabhas cutest moments with Krishnam Raju
3 hours ago

Did Lok Sabha Speaker Om Birla’s daughter become IAS without clearing civils exam?
4 hours ago

I-T raids on Paul Dhinakaran’s offices, searches on at 28 locations in Tamil Nadu
4 hours ago

RTC bus moves on its own, stops after hitting a bus stand pillar in Nellore district
5 hours ago

Official teaser: Pitta Kathalu ft. Shruthi Haasan, Lakshmi Manchu, Jagapati Babu
5 hours ago

Atchannaidu calls Dalits to expel CM Jagan from Andhra Pradesh
5 hours ago

Issue renotification for shifting AP High Court to Kurnool, CM Jagan urges HM Amit Shah
6 hours ago