ఏపీ కరోనా బులెటిన్: 2,367 పాజిటివ్ కేసులు, 11 మరణాలు
- గత 24 గంటల్లో 80,082 కరోనా పరీక్షలు
- తాజాగా 2,747 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 21,434
తాజాగా 2,747 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,40,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,12,517 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,434 మంది చికిత్స పొందుతున్నారు.