Mahesh Babu: శ్రీ కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు.. వైరల్ అవుతోన్న ఫొటో

mahesh  pic goes viral
షార్ట్స్‌లో చూడండి
కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు ఉన్నట్లు ఓ అభిమాని గ్రాఫిక్స్ సాయంతో రూపొందిచిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ బాబు నటిస్తే ఆయన‌ ఎలా ఉంటాడో తెలియజేసేలా ఈ ఫొటో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా పనులు వాయిదా పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో మహేశ్ బాబుకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయనకు ట్విట్టర్‌లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కార్యక్రమాలకు కూడా సాయం చేస్తూ మహేశ్ బాబు చాలా మందికి తోడుగా నిలుస్తున్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Viral Pics

More Telugu News