జపాన్‌లో దారుణంగా పడిపోతున్న జననాల రేటు.. పెళ్లి చేసుకుంటే రూ. 4 లక్షల బహుమతి!
- ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్న జననాల రేటు
- జపాన్‌లో గతేడాది 8.65 లక్షల మంది మాత్రమే జననం
- వయసు 40 ఏళ్లు మించని వారే పథకానికి అర్హులు
అయితే, పథకాన్ని ప్రకటిస్తూనే కొన్ని నిబంధనలు కూడా విధించింది. యువతీ యువకులు తొలుత తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. వయసు 40 ఏళ్లకు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ పథకానికి అర్హులని తెలిపింది. కాగా, జపాన్‌లో గతేడాది 8.65 లక్షల మంది మాత్రమే జన్మించారు. మరి పథకాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకుని దేశ జనాభాను ఏమాత్రం పెంచుతారో వేచి చూడాల్సిందే!