సితారకు ముచ్చట్లు చెబుతోన్న మహేశ్ బాబు.. ఫొటో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సితారకు ముచ్చట్లు చెబుతోన్న మహేశ్ బాబు.. ఫొటో ఇదిగో

namrata posts sitara mahesh image
  • పోస్ట్ చేసిన నమ్రత 
  • ఇంటివద్దే మహేశ్ కాలక్షేపం
  • ట్యాబ్‌ పట్టుకుని ఉన్న సితార
  • ఆమెతో మహేశ్ ఫొటో
మహేశ్‌ బాబుతో పాటు తన పిల్లలకు సంబంధించిన విశేషాలను చెబుతూ నమ్రత సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో సినీనటులు ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, కుటుంబ సభ్యుల కోసమే తన కాలాన్ని వినియోగించే మహేశ్ బాబు షూటింగులు లేకపోవడంతో ఇంట్లో తన పిల్లలతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నాడు.

ఆయనకు సంబంధించిన మరో ఫొటోను నమత్ర పోస్ట్ చేసింది. ఇందులో సితారతో కలిసి కూర్చొని మహేశ్ బాబు ఆమెకు ముచ్చట్లు చెబుతున్నాడు. సితార ట్యాబ్‌లో ఏదో చూస్తుండగా ఆమెతో మహేశ్ మాట్లాడుతున్నట్లు ఇందులో ఉంది. 'గడ్జెట్ టైమ్‌ ఓవర్.. నాన్న కూతురు' అంటూ నమ్రత పేర్కొంది.

         
Mahesh Babu
sitara
Tollywood
Viral Pics

More Telugu News