ఎవరు అవునన్నా, కాదన్నా మా నాన్న మాటపై నిలబడతారు: ఇవాంకా ట్రంప్

Ivanka trump praises her dad donald trump
  • ట్రంప్ కార్మికుల చాంపియన్
  • ఆయన ప్రజల అధ్యక్షుడు
  • ట్రంప్ మాట్లాడే తీరు అందరికీ నచ్చకపోవచ్చు
ఎవరు అవునన్నా, కాదన్నా తన తండ్రి మాటపై నిలబడతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధికారికంగా నామినేట్ అయిన తర్వాత శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో ఇవాంకా తన తండ్రిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రంప్ ప్రజల అధ్యక్షుడని కొనియాడారు. ఆయన కార్మికుల చాంపియన్ అని ప్రశంసలు గుప్పించారు. ఆయన మాట్లాడే తీరు అందరికీ నచ్చకపోవచ్చు కానీ వాటి సారాంశాన్ని ఫలితాలే చెబుతాయన్నారు.  
Go Back to Shorts
Donald Trump
Ivanka Trump
Presidential polls
America

More Telugu News