Roja: సీఎం జగన్ పెళ్లి నాటి ఫొటో పోస్టు చేసిన రోజా

  • నేడు సీఎం జగన్ పెళ్లిరోజు
  • శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
  • అన్న, వదినమ్మ అంటూ స్పందించిన రోజా
YCP MLA Roja shares CM Jagan marriage photo

ఇవాళ సీఎం జగన్ పెళ్లిరోజు. ఈ సందర్భంగా జగన్, వైఎస్ భారతి దంపతులకు వైసీపీ ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు. 'జగన్ అన్న, వదినమ్మ... హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ' అంటూ రోజా ట్వీట్ చేశారు. వారిద్దరూ ఆదర్శప్రాయమైన జంటగా కొనసాగాలని అభిలషించారు. ఈ దినం ఎంతో ఆనందభరితంగా సాగాలని ఆకాంక్షించారు. అంతేకాదు, జగన్-భారతిల పెళ్లి నాటి ఫొటోను కూడా రోజా పంచుకున్నారు.

More Telugu News