Ram Gopal Varma: 'రామ్ గోపాల్ వర్మ' బయోపిక్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

Ram Gopal Verma biopic first look motion poster released
షార్ట్స్‌లో చూడండి
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవిత కథతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ 'రాము', 'రామ్ గోపాల్ వర్మ', 'ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్' అనే పేర్లతో మూడు భాగాలుగా తెరకెక్కనుంది. తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు. కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను వర్మ విడుదల చేశారు. ఈ సినిమాను బొమ్మాకు మురళి నిర్మిస్తుండగా... దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను మీరూ  చూడండి.
Go Back to Shorts
Ram Gopal Varma
Biopic
Tollywood
First Look Motion Poster

More Telugu News