జగన్ ప్రకటనపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పోతిరెడ్డిపాడు నీటిని రాయలసీమకు తీసుకెళ్తామని జగన్ ప్రకటించారు
- తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు
- కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉంది
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేందుకు ఒక్క అంశం కూడా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో లేదని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లకుండా... కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారని విమర్శించారు. నీటి సమస్యల కంటే కేబినెట్ మీటింగులే కేసీఆర్ కు ఎక్కువా? అని దుయ్యబట్టారు.