సురేశ్ రైనా జట్టులోకి రావడం కష్టమే: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్
- రైనా గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు
- కోహ్లీ యువ ఆటగాళ్లపై మొగ్గు చూపుతున్నాడు
- రైనా జట్టులోకి రావడానికి అవకాశాలు చాలా తక్కువ
రైనా ఆడే నాలుగో స్థానం కోసం మరో యువ క్రికెటర్ ను వెతికే పనిలో కోహ్లీ ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో రైనా జట్టులోకి రావడానికి అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. రైనా వంటి ఆటగాడు దేశానికి మరి కొంత కాలం పాటు ఆడితే బాగుంటుందని... అయితే, అది సాధ్యపడదని అన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను కూడా బాధపడుతున్నానని చెప్పారు.