పక్క రాష్ట్రం ఏపీలో ఒక్కరోజే 36 వేల టెస్టులు చేస్తే ఇక్కడ 10 రోజులు గడిచినా 50 వేల టెస్టులైనా చేయలేకపోయారు: ఉత్తమ్
- తెలంగాణలో కరోనా బీభత్సం
- రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువంటూ విమర్శలు
- ఇది ప్రభుత్వ అసమర్థతేనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
"సేకరించిన శాంపిల్స్ పరీక్ష పూర్తయ్యేవరకు కొత్త శాంపిల్స్ తీసుకోరంట. ఈ అంశంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, "హైదరాబాదులో కరోనా పరీక్షలకు బ్రేక్!" అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్టు చేశారు.