గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్
- కరోనా కాలంలోనూ కొనసాగుతున్న చాలెంజ్
- ప్రభాస్ నివాసానికి వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్
- ఎంపీతో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్
ఈ కార్యక్రమానికి ఆద్యుడైన ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కు ధరించిన ప్రభాస్, సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం ఓ సెల్ఫీతో ముగించారు.
