దేశంలో ఒక్క రోజులో 9,996 మందికి కొత్తగా కరోనా
- మొత్తం కేసులు 2,86,579
- మృతుల సంఖ్య 8,102
- 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 1,41,029 మంది
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకున్నారు.