Thu 09:54 దేశంలో ఒక్క రోజులో 9,996 మందికి కొత్తగా కరోనా మొత్తం కేసులు 2,86,579 మృతుల సంఖ్య 8,102 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స కోలుకున్న 1,41,029 మంది Read full story
Fri 23:11 కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్ అర్ధ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ వృథా Read full story
Fri 23:03 ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు క్యాన్సర్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించానన్న నెతన్యాహు ఇటీవల చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడి ఇరాన్‌తో యుద్ధం వల్లే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచానని స్పష్టం ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నెతన్యాహు ప్రకటన Read full story
Fri 22:55 లేడీస్ స్పెషల్... తేనె, టమాటా గుజ్జుతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ సహజంగా చర్మాన్ని మెరిపించే టమాటా, తేనె ఫేస్ మాస్క్ తేమను అందించి, చర్మాన్ని మృదువుగా మార్చే తేనె గుణాలు టమాటాలోని సహజ ఆమ్లాలు డల్ స్కిన్‌ను తగ్గించడంలో సహాయం ఈ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం సెన్సిటివ్ స్కిన్, అలర్జీలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి Read full story
Fri 22:39 తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్ తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ వస్తారన్న ఊహాగానాలు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం మల్కాజ్‌గిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా బి. సుమతికి బాధ్యతలు Read full story
Fri 22:31 సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో రేపటి షెడ్యూల్ ఇదే! ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై జ్యూరీ ప్రశంస ముఖ్యమంత్రి ముంబై పర్యటన షెడ్యూల్ ఖరారు Read full story
Fri 22:19 ఆప్ కు ఇప్పుడు అధికారం, డబ్బే ముఖ్యం అయ్యాయి: అన్నా హజారే ఆప్‌కు షాక్.. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా తామంతా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎంపీలు ఆప్ నాయకత్వంపై అన్నా హజారే తీవ్ర విమర్శలు అధికారం, డబ్బుకే ఆప్ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపణ నిజాయతీ రాజకీయాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందన్న రాఘవ్ చద్దా Read full story
Fri 21:43 'స్వయంభు' కోసం కనీవినీ ఎరుగని సెట్లు.. కూల్చివేయడానికే 100 అడుగుల వంతెన! 'స్వయంభు' కోసం మూడు విభిన్న ప్రపంచాలను సృష్టించినట్లు తెలిపిన దర్శకుడు హైదరాబాద్ శివారులో 8 ఎకరాల్లో పూర్తిస్థాయి గ్రామ సెట్టింగ్ ఏర్పాటు క్లైమాక్స్ చిత్రీకరణ కోసం 100 అడుగుల పొడవైన రెండు భారీ వంతెనల నిర్మాణం షూటింగ్‌లో భాగంగా ఒక వంతెనను కూల్చివేసినట్లు వెల్లడి 2026 వేసవిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story
Fri 21:33 సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్‌లో సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ కెప్టెన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసిన జీటీ బెంగళూరు ముందు 206 పరుగుల విజయ లక్ష్యం Read full story
Fri 21:21 ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు... పీఎండీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలన్న చంద్రబాబు వ్యవసాయ రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ విధానం అమలు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సాంకేతికత వినియోగంతో రైతులకు మెరుగైన సేవలు Read full story