వైట్ హౌస్ ముందు నిరసనలు పెచ్చుమీరగానే... బంకర్ లోకి వెళ్లిపోయిన ట్రంప్!
- నల్లజాతి యువకుడి హత్యపై నిరసన
- వైట్ హౌస్ వద్దకు నిరసనకారులురాగానే బంకర్ లోకి
- ట్రంప్ ను తరలించారన్న 'న్యూయార్క్ టైమ్స్'
శ్వేత సౌధం అధికారులు ఆయన్ను బంకర్ లోకి తరలించారని, దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు అధికారులు నిరసనకారులను నిలువరించిన తరువాత ట్రంప్ మరలా బయటకు వచ్చారని పత్రిక పేర్కొంది. ఇదిలావుండగా, ట్రంప్ తో పాటు ఆయన కుటుంబీకులైన మెలానియా, బారన్ తదితరులను కూడా బంకర్ లోకి తరలించారా? అన్న విషయంపై స్పష్టత లేదు.