శేఖర్ కమ్ముల నుంచి థ్రిల్లర్ మూవీ?
- ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల
- తాజా చిత్రంగా రానున్న 'లవ్ స్టోరీ'
- తదుపరి సినిమాపై ఉహాగానాలు
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తరువాత సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది. తన తదుపరి సినిమాను ఆయన ఎవరితో చేయనున్నాడనే కుతూహలం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. కొత్తదనం కోసం తొలిసారిగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలలో .. సున్నితమైన భావాలను తెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఒక్కసారిగా రూట్ మార్చాడనే ప్రచారంలో ఎంతవరకూ నిజముందనేది చూడాలి.