పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకుందాం : సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
- మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోనే పార్టీ జెండా ఎగురవేయాలి
- గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం అనేక అద్భుతాలు చూపించింది
ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ ప్రాంతాల్లోనే నిరాడంబరంగా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కాగా, రేపు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను కేసీఆర్ ఎగురవేయనున్నారు.